సూరా Al-Asr — The Declining Day, Epoch

సూరా Al-Asr (The Declining Day, Epoch) — 103/114 · 3 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

وَٱلۡعَصۡرِ

కాలం సాక్షిగా

Ayah 1

إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు

Ayah 2

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప

Ayah 3