సూరా Al-Masad — The Palm Fibre

సూరా Al-Masad (The Palm Fibre) — 111/114 · 5 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

تَبَّتۡ يَدَآ أَبِي لَهَبࣲ وَتَبَّ

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక

Ayah 1

مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు

Ayah 2

سَيَصۡلَىٰ نَارࣰ ا ذَاتَ لَهَبࣲ‏

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు

Ayah 3

وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ

మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ

Ayah 4

فِي جِيدِهَا حَبۡلࣱ مِّن مَّسَدِۭ

ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది

Ayah 5