సూరా Al-Kawthar — Abundance

సూరా Al-Kawthar (Abundance) — 108/114 · 3 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము

Ayah 1

فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ

కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు

Ayah 2

إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ

నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు

Ayah 3