సూరా An-Naas — Mankind
సూరా An-Naas (Mankind) — 114/114 · 6 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను
Ayah 1مَلِكِ ٱلنَّاسِ
మానవుల సార్వభౌముడు
Ayah 2إِلَٰهِ ٱلنَّاسِ
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)
Ayah 3مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి
Ayah 4ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో
Ayah 5مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు
Ayah 6