సూరా Al-Ikhlaas — Sincerity

సూరా Al-Ikhlaas (Sincerity) — 112/114 · 4 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ

ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు

Ayah 1

ٱللَّهُ ٱلصَّمَدُ

అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు

Ayah 2

لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు

Ayah 3

وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు

Ayah 4