సూరా At-Takaathur — Competition
సూరా At-Takaathur (Competition) — 102/114 · 8 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.
أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది
Ayah 1حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ
మీరు గోరీలలోకి చేరే వరకు
Ayah 2كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు
Ayah 3ثُمَّ كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు
Ayah 4كَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు)
Ayah 5لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ
నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు
Ayah 6ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు
Ayah 7ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు
Ayah 8