సూరా Al-Kaafiroon — The Disbelievers

సూరా Al-Kaafiroon (The Disbelievers) — 109/114 · 6 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ

ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా

Ayah 1

لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ

మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను

Ayah 2

وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు

Ayah 3

وَلَآ أَنَا۠ عَابِدࣱ مَّا عَبَدتُّمۡ

మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను

Ayah 4

وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు

Ayah 5

لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ

మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు

Ayah 6