సూరా Al-Falaq — The Dawn

సూరా Al-Falaq (The Dawn) — 113/114 · 5 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను

Ayah 1

مِن شَرِّ مَا خَلَقَ

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి

Ayah 2

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో

Ayah 3

وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ

మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి

Ayah 4

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో

Ayah 5