సూరా Al-Qaari'a — The Calamity

సూరా Al-Qaari'a (The Calamity) — 101/114 · 11 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

ٱلۡقَارِعَةُ

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం

Ayah 1

مَا ٱلۡقَارِعَةُ

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం

Ayah 2

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ

మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు

Ayah 3

يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు

Ayah 4

وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ

మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి

Ayah 5

فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో

Ayah 6

فَهُوَ فِي عِيشَةࣲ رَّاضِيَةࣲ‏

అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు

Ayah 7

وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో

Ayah 8

فَأُمُّهُۥ هَاوِيَةࣱ‏

అతని నివాసం అధః పాతాళమే

Ayah 9

وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ

మరియు అది ఏమిటో నీకేం తెలుసు

Ayah 10

نَارٌ حَامِيَةُۢ

అదొక భగభగమండే అగ్ని (గుండం)

Ayah 11