సూరా Ash-Sharh — The Consolation
సూరా Ash-Sharh (The Consolation) — 94/114 · 8 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా
Ayah 1وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా
Ayah 2ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో
Ayah 3وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా
Ayah 4فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
Ayah 5إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرࣰ ا
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
Ayah 6فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో
Ayah 7وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు
Ayah 8